{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhilleelo-palu-praamtaalaku-baambu-bedirimpu","title_te":"ఢిల్లీలో పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపు","section":"తాజా","status_line":"స్వాతంత్ర దినోత్సవం వేళ ఎర్రకోట, ఢిల్లీ హైకోర్ట్, ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు","synopsis":null,"temperature":20,"updated_at":"2026-08-14T09:19:48.001Z"},"facts":[],"events":[{"id":"event-70193","date":"2026-08-14T08:52:00.000Z","title_te":"స్వాతంత్ర దినోత్సవం వేళ ఎర్రకోట, ఢిల్లీ హైకోర్ట్, ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు","body_te":"స్వాతంత్ర దినోత్సవం వేళ ఎర్రకోట, ఢిల్లీ హైకోర్ట్, ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/delhi-airport-high-court-red-fort-other-key-locations-receive-bomb-threats"}]},{"id":"event-70129","date":"2026-08-14T08:42:05.000Z","title_te":"Independence Day | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, హైకోర్ట్, ఎర్రకోట సహా కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపు.. హై అలర్ట్","body_te":"Independence Day : దేశం ఒకపక్క స్వాతంత్య్ర దిన వేడుకలకు సిద్దమవుతుంటే.. మరోపక్క దేశ రాజధానికి మాత్రం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఎయిర్‌పోర్టు, ఎర్రకోట, హైకోర్ట్‌ సహా కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి శుక్రవారం అధికారులకు ఒక ఈమెయిల్ వచ్చింది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/delhi-airport-red-fort-high-court-other-key-locations-receive-bomb-threats-ahead-of-independence-day-2483204"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/bomb-threat-to-several-areas-in-delhi/"}]}]}