{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhilleelo-rijarveshanla-vyatireka-aamdolana-sigguchetu-beesee-sa","title_te":"ఢిల్లీలో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన సిగ్గుచేటు.. బీసీ సంఘాల ఆగ్రహం","section":"తాజా","status_line":"ఢిల్లీలో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన సిగ్గుచేటు.. బీసీ సంఘాల ఆగ్రహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85352","date":"2026-08-23T19:13:04.000Z","title_te":"ఢిల్లీలో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన సిగ్గుచేటు.. బీసీ సంఘాల ఆగ్రహం","body_te":"దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేపట్టడం సిగ్గుచేటని, 80 ఏళ్లుగా దేశాన్ని పందికొక్కుల్లా దోచుకున్న వారు నేడు రిజర్వేషన్ల వ్యతిరేక కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/bc-leaders-condemn-anti-reservation-protest-demand-caste-census-and-constitutional-rights-2492289"}]}]}