{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhoni-as-csk-coach-seeeske-nekst-baas-gaa-dhonee-graamd-emtree-s","title_te":"Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు","section":"తాజా","status_line":"ధోనీ, సీఎస్కే మధ్య వాటా వివాదం!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T18:23:37.793Z"},"facts":[],"events":[{"id":"event-88866","date":"2026-08-25T21:50:31.000Z","title_te":"ధోనీ, సీఎస్కే మధ్య వాటా వివాదం!","body_te":"ఐపీఎల్‌లో అత్యంత ప్రజాకర్షణ కల్గిన జట్టుగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఆ జట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ వాటా కొనుగోలు చేస్తున్నాడా? కానీ మహీ డిమాండ్‌కు సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ఒప్పుకోవడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ లీగ్‌ ఆరంభ సీజన్‌ నుంచి చెన్నైకి ఆడుతున్న మహీ.. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ. రికార్డు స్థాయిలో సూపర్‌కింగ్స్‌కు ఐదు ట్రోఫీలను అందించిన ఈ మాజీ కెప్టెన్‌.. జట్టులో తనకు వాటా కావాలని అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/share-dispute-between-dhoni-and-csk-2494195"},{"outlet":"myKhel","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxNVWN3aXBlQnJtVFA2dFlNYzZKeFNnaWtpdmxOcHg1M2FScU9YeG1kQVZGVzZxUkpxRGZCaHM1bEo4MG5va1V6RUs3TXBLemtLQWhqR2RWWjFBbTQ3OW1XeXBLTm02dkFhUkc5QTlOTnh6NFhjNEY4cGhJcGFZVUo0V200dW5jTXVIVkJSV2N1LTlPMmRVR0dBRGhJbFpHSjByT2lsRDBwRXBWdGh5S0ZvYVJiV1lQeTFHUkF1ZjNfZVBNVms?oc=5"}]},{"id":"event-21248","date":"2026-07-16T09:14:37.000Z","title_te":"Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు","body_te":"సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/sports/ipl/ravichandran-ashwin-backs-ms-dhoni-for-csk-coach-253591"},{"outlet":"ABP Desam","url":"https://news.google.com/rss/articles/CBMingFBVV95cUxQWUN6R2ZLcHRfTC10OF9MRmVEOTR2dmVYc3JSVE94NjBzRVJaUjRYZ2c5bUtTTHh2RW9qdFJmM3o2VjQ3V2lERFFzdE80QkQ1QTRZWk5EV01Cd0hLYUY3LW9hTkVDam91eXVoOVpBSjRNMVJJb3VEbFRRRC13bVFDVFpkZk9TMkt1eTJnWGk1Z0dDSlA0MkpiaE5xM0d1QdIBngFBVV95cUxQWUN6R2ZLcHRfTC10OF9MRmVEOTR2dmVYc3JSVE94NjBzRVJaUjRYZ2c5bUtTTHh2RW9qdFJmM3o2VjQ3V2lERFFzdE80QkQ1QTRZWk5EV01Cd0hLYUY3LW9hTkVDam91eXVoOVpBSjRNMVJJb3VEbFRRRC13bVFDVFpkZk9TMkt1eTJnWGk1Z0dDSlA0MkpiaE5xM0d1QQ?oc=5"}]}]}