{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhurandhar-japaan-baaksaaphees-da-gga-ra-dhuramdar-ku-shaak-ka-n","title_te":"Dhurandhar | జపాన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ‘ధురందర్’కు షాక్.. క‌నీసం టాప్-25లో కూడా చోటు దక్కలేదు!","section":"తాజా","status_line":"Dhurandhar | జపాన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ‘ధురందర్’కు షాక్.. క‌నీసం టాప్-25లో కూడా చోటు దక్కలేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T02:35:46.283Z"},"facts":[],"events":[{"id":"event-16860","date":"2026-07-14T02:15:32.000Z","title_te":"Dhurandhar | జపాన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ‘ధురందర్’కు షాక్.. క‌నీసం టాప్-25లో కూడా చోటు దక్కలేదు!","body_te":"Dhurandhar | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురందర్’ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, జపాన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఆరంభాన్ని నమోదు చేయలేకపోయింది. ఈ ఫ్రాంచైజీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ లభించగా, రెండు భాగాలు కలిపి రూ.3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/dhurandhar-not-getting-collections-in-japan-2450777"}]}]}