{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhurandhar-thiyetarlalo-vela-kotlu-ippudu-oteeteelonoo-varald-ri","title_te":"Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది","section":"తాజా","status_line":"Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70554","date":"2026-08-14T13:11:45.000Z","title_te":"Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది","body_te":"రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమా థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది. 2026 జనవరి నుంచి జూన్ మధ్య ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల వ్యూస్ సాధించి అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లిష్ సినిమాగా రికార్డు నెలకొల్పినట్లు సమాచారం. 22 దేశాల్లో టాప్ చార్టుల్లో నిలిచిన ఈ మూవీ, రెండు భాగాలతో కలిపి రూ.3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు పేర్కొంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-creates-global-ott-sensation-breaks-non-english-streaming-records-video-tv9d-1888063.html"}]}]}