{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhvanito-chinna-dron-laku-sakti-teknaalajeelo-svitjarlaamd-paris","title_te":"ధ్వనితో చిన్న డ్రోన్‌లకు శక్తి.. టెక్నాలజీలో స్విట్జర్లాండ్‌ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ","section":"తాజా","status_line":"ధ్వనితో చిన్న డ్రోన్‌లకు శక్తి.. టెక్నాలజీలో స్విట్జర్లాండ్‌ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74061","date":"2026-08-16T20:00:02.000Z","title_te":"ధ్వనితో చిన్న డ్రోన్‌లకు శక్తి.. టెక్నాలజీలో స్విట్జర్లాండ్‌ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ","body_te":"ధ్వనిని ఉపయోగించి చిన్న డ్రోన్‌లకు శక్తి (పవర్‌)ని అందించే కొత్త మార్గాన్ని స్విట్జర్లాండ్‌ పరిశోధకులు కనుగొన్నారు. స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ లోసాన్‌ (ఈపీఎఫ్‌ఎల్‌)కు చెందిన శాస్త్రవేత్తలు శబ ్దతరంగాలను ఉపయోగించి గాలిలో నీటిపై కదలగల చిన్న డ్రోన్లను అభివృద్ధి చేసినట్టు స్విస్‌ ఇన్ఫో వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/researchers-in-switzerland-have-discovered-a-new-way-to-power-small-drones-using-sound-2485463"}]}]}