{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"di-skaam-leekd","title_te":"‘ది స్కామ్‌: లీక్డ్‌’!","section":"తాజా","status_line":"‘ది స్కామ్‌: లీక్డ్‌’!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T20:50:59.814Z"},"facts":[],"events":[{"id":"event-32507","date":"2026-07-22T20:29:02.000Z","title_te":"‘ది స్కామ్‌: లీక్డ్‌’!","body_te":"‘నీట్‌' అవకతవకలపై ఆందోళనలు, జంతర్‌మంతర్‌ వద్ద నిరసనల నేపథ్యంలో ఓటీటీ వేదిక ‘జీ5’ ‘ది స్కామ్‌: లీక్డ్‌' పేరుతో సిరీస్‌ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/zee5-the-scam-leaked-web-series-released-amid-neet-paper-leak-cjp-protests-delhi-jantar-mantar-2459436"}]}]}