{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diabetes-and-eye-health-40-daatina-mahilalu-ee-vishayam-marchipo","title_te":"Diabetes and Eye Health: 40 దాటిన మహిళలు ఈ విషయం మర్చిపోవద్దు!.. డయాబెటిస్ ఉంటే ఈ టెస్ట్ తప్పనిసరి!","section":"తాజా","status_line":"Diabetes and Eye Health: 40 దాటిన మహిళలు ఈ విషయం మర్చిపోవద్దు!.. డయాబెటిస్ ఉంటే ఈ టెస్ట్ తప్పనిసరి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67293","date":"2026-08-12T15:44:51.000Z","title_te":"Diabetes and Eye Health: 40 దాటిన మహిళలు ఈ విషయం మర్చిపోవద్దు!.. డయాబెటిస్ ఉంటే ఈ టెస్ట్ తప్పనిసరి!","body_te":"40 ఏళ్ల వయసు దాటిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా దగ్గరగా ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపించకపోవడం, కళ్లపై ఒత్తిడి, చూపు మసకబారడం వంటి సమస్యలు కొందరిలో కనిపించవచ్చు. వయసుతో వచ్చే ప్రెస్బయోపియా వంటి సాధారణ మార్పులతో పాటు డయాబెటిస్ ఉన్నవారిలో కళ్లకు సంబంధించిన సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/women-in-their-40s-and-eye-health-details-in-telugu-1886675.html"}]}]}