{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diabetes-and-walking-dayaabetis-unnavaaru-tappaka-telusukovaali","title_te":"Diabetes and Walking: డయాబెటిస్‌ ఉన్నవారు తప్పక తెలుసుకోవాలి.. భోజనం తర్వాత నడకకు ఇంత పవర్ ఉందా!","section":"తాజా","status_line":"Diabetes and Walking: డయాబెటిస్‌ ఉన్నవారు తప్పక తెలుసుకోవాలి.. భోజనం తర్వాత నడకకు ఇంత పవర్ ఉందా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T15:41:35.934Z"},"facts":[],"events":[{"id":"event-65541","date":"2026-08-11T14:50:08.000Z","title_te":"Diabetes and Walking: డయాబెటిస్‌ ఉన్నవారు తప్పక తెలుసుకోవాలి.. భోజనం తర్వాత నడకకు ఇంత పవర్ ఉందా!","body_te":"డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ఆహారం, మందులతో పాటు శారీరక చురుకుదనం కూడా చాలా ముఖ్యం. అయితే గంటల తరబడి వ్యాయామం చేయడానికి సమయం లేకపోయినా.. ప్రతి భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం ఒక సులభమైన అలవాటుగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ కూడా భోజనం తర్వాత సుమారు 10 నిమిషాలు తేలికపాటి నుంచి మోస్తరు వేగంతో నడవాలని సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/10-minute-walk-after-meals-for-diabetes-details-in-telugu-1885968.html"}]}]}