{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diabetes-da-yaabetis-lekapoyinaa-shuga-r-leva-ls-perugutaayaa-ni","title_te":"Diabetes | డ‌యాబెటిస్ లేకపోయినా షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","section":"తాజా","status_line":"Diabetes | డ‌యాబెటిస్ లేకపోయినా షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T13:42:39.769Z"},"facts":[],"events":[{"id":"event-86672","date":"2026-08-24T12:02:06.000Z","title_te":"Diabetes | డ‌యాబెటిస్ లేకపోయినా షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","body_te":"భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు కొంత పెరగడం సహజమే. అయితే అది ఎంత మేర పెరిగింది, ఎంతసేపు ఎక్కువగా ఉంది, ఎంత తరచూ జరుగుతోంది, ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థాయికి వస్తుందా అనే విషయాలను పరిశీలించడం ముఖ్యం. ఒక్కసారి బ్లడ్ షుగర్ పెరిగినంత మాత్రాన డయాబెటిస్ ఉందని నిర్ధారించలేం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/sugar-levels-in-body-spikes-even-if-daibetes-is-not-there-what-experts-say-about-this-2493008"}]}]}