{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diabetes-toothpaste-shugar-unnavaaru-tiyyati-toot-pest-vaadochch","title_te":"Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం!","section":"తాజా","status_line":"Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91600","date":"2026-08-27T13:01:33.000Z","title_te":"Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం!","body_te":"డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చక్కెరను తగ్గించేందుకు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయితే టూత్‌పేస్ట్ విషయంలో మాత్రం చాలామందికి ఒక సందేహం ఉంటుంది. టూత్‌పేస్ట్ తియ్యగా రుచిగా ఉంటే అందులో చక్కెర ఉంటుందా? అలాంటి పేస్ట్‌ను షుగర్ ఉన్నవారు ఉపయోగించవచ్చా? నిజానికి టూత్‌పేస్ట్ తియ్యగా అనిపించడానికి అందులో తప్పనిసరిగా సాధారణ చక్కెర ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని టూత్‌పేస్ట్‌లలో తీపి రుచి కోసం చక్కెర కాకుండా ఇతర స్వీట్‌నర్లు ఉపయోగిస్తారు. కాబట్టి కేవలం తియ్యటి రుచి ఉందనే కారణంతో దానిని డయాబెటిస్ ఉన్నవారు ఉపయోగించకూడదని చెప్పలేం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/can-diabetics-use-sweet-tasting-toothpaste-details-in-telugu-1897914.html"}]}]}