{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diamond-notilo-pettukuni-viluvaina-va-jram-choree-simga-poor-lo","title_te":"Diamond: నోటిలో పెట్టుకుని విలువైన వ‌జ్రం చోరీ.. సింగ‌పూర్‌లో ఇద్ద‌రు భార‌తీయుల‌కు జైలుశిక్ష‌","section":"తాజా","status_line":"Diamond: నోటిలో పెట్టుకుని విలువైన వ‌జ్రం చోరీ.. సింగ‌పూర్‌లో ఇద్ద‌రు భార‌తీయుల‌కు జైలుశిక్ష‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T09:30:50.512Z"},"facts":[],"events":[{"id":"event-29843","date":"2026-07-21T09:26:58.000Z","title_te":"Diamond: నోటిలో పెట్టుకుని విలువైన వ‌జ్రం చోరీ.. సింగ‌పూర్‌లో ఇద్ద‌రు భార‌తీయుల‌కు జైలుశిక్ష‌","body_te":"Diamond: సింగ‌పూర్‌లో ఇద్ద‌రు భార‌తీయులు ఓ విలువైన వ‌జ్రాన్ని చోరీ చేశారు. చైనాటౌన్‌లో ఉన్న ఓ షాపు నుంచి ఆ డైమండ్‌ను ఎత్తుకెళ్లారు. ల‌క్ష‌న్న‌ర డాల‌ర్ల ఖ‌రీదైన ఆ వ‌జ్రాన్ని నోట్లో పెట్టుకుని ఉడాయించారు. ఎయిర్‌పోర్టులో ఆ ఇద్ద‌ర్నీ ప‌ట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/two-indian-tourists-in-singapore-steal-costly-diamond-by-hiding-it-in-mouth-local-court-sentences-jail-term-2457987"}]}]}