{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diet-soda-shuga-r-phree-ledaa-dait-sodaala-nu-taaga-va-chchaa-ve","title_te":"Diet Soda | షుగ‌ర్ ఫ్రీ లేదా డైట్ సోడాల‌ను తాగ‌వ‌చ్చా.. వీటిని తాగితే బ‌రువు పెర‌గ‌రా..?","section":"తాజా","status_line":"Diet Soda | షుగ‌ర్ ఫ్రీ లేదా డైట్ సోడాల‌ను తాగ‌వ‌చ్చా.. వీటిని తాగితే బ‌రువు పెర‌గ‌రా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70575","date":"2026-08-14T12:15:06.000Z","title_te":"Diet Soda | షుగ‌ర్ ఫ్రీ లేదా డైట్ సోడాల‌ను తాగ‌వ‌చ్చా.. వీటిని తాగితే బ‌రువు పెర‌గ‌రా..?","body_te":"బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామంది సాధారణ శీతల పానీయాలకు బదులుగా షుగర్-ఫ్రీ లేదా డైట్ సోడాలను ఎంచుకుంటారు. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయని చాలామంది భావిస్తారు. అయితే కేవలం క్యాలరీలను తగ్గించడం మాత్రమే బరువు నియంత్రణకు సరిపోదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/are-sugar-free-and-diet-soda-healthy-will-they-cause-weight-gain-2483372"}]}]}