{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"digree-phastiyar-lo-1-90lakshala-seetlu-bhartee","title_te":"డిగ్రీ ఫస్టియర్‌లో 1.90లక్షల సీట్లు భర్తీ","section":"తాజా","status_line":"డిగ్రీ ఫస్టియర్‌లో 1.90లక్షల సీట్లు భర్తీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52436","date":"2026-08-03T18:40:22.000Z","title_te":"డిగ్రీ ఫస్టియర్‌లో 1.90లక్షల సీట్లు భర్తీ","body_te":"డిగ్రీ ఫస్టియర్‌లో ఈ ఏడాది 1.90లక్షల మంది విద్యార్థులు చేరారు. ఆన్‌లైన్‌లో 1.61లక్షలు, ఆఫ్‌లైన్‌లో 28వేల మంది చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఫార్మసీ కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత మరికొందరు విద్యార్థులు చేరుతారని దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nipuna-education/1-90-lakh-students-enroll-in-degree-first-year-this-academic-year-2472309"}]}]}