{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dijital-chellimpulu-periginaa-nagaduku-taggani-dimaamd-prapamcha","title_te":"డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ నోట్లు భారత్‌లోనే.. ఎన్ని కోట్లంటే?","section":"తాజా","status_line":"డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ నోట్లు భారత్‌లోనే.. ఎన్ని కోట్లంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78014","date":"2026-08-19T05:48:47.000Z","title_te":"డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ నోట్లు భారత్‌లోనే.. ఎన్ని కోట్లంటే?","body_te":"India Currency Notes: UPI, కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపులు విస్తరిస్తున్నప్పటికీ భారత్‌లో నగదుకు డిమాండ్ మాత్రం కొనసాగుతోంది. RBI వివరాల ప్రకారం దేశంలో సుమారు 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉండగా, ఏటా దాదాపు 3,000 కోట్ల కొత్త నోట్లు ముద్రిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/digital-payments-rise-but-cash-demand-remains-strong-india-has-17600-crore-currency-notes-in-circulation-1891578.html"}]}]}