{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dijital-ditaaks-korukune-vaalla-kosam-hech-emdee-numchi-pheechar","title_te":"డిజిటల్ డిటాక్స్‌ కోరుకునే వాళ్ల కోసం హెచ్‌ఎండీ నుంచి ఫీచర్‌‌ ఫోన్.. టచ్‌తోపాటు మరెన్నో ఫీచర్లు","section":"తాజా","status_line":"డిజిటల్ డిటాక్స్‌ కోరుకునే వాళ్ల కోసం హెచ్‌ఎండీ నుంచి ఫీచర్‌‌ ఫోన్.. టచ్‌తోపాటు మరెన్నో ఫీచర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40494","date":"2026-07-27T15:30:25.000Z","title_te":"డిజిటల్ డిటాక్స్‌ కోరుకునే వాళ్ల కోసం హెచ్‌ఎండీ నుంచి ఫీచర్‌‌ ఫోన్.. టచ్‌తోపాటు మరెన్నో ఫీచర్లు","body_te":"ప్రముఖ హెచ్‌ఎండీ (HMD) సంస్థ చైనా మార్కెట్లో ఒక సరికొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. పాత తరం నోకియా లుమియా మోడళ్లను తలపించే డిజైన్‌తో వస్తున్న ఈ 'HMD Touch AI' ఫోన్ సాధారణ ఫీచర్ ఫోన్లకు భిన్నంగా టచ్ స్క్రీన్, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రూపుదిద్దుకుంది. ఈ వినూత్న ఫోన్ ప్రత్యేకతలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/hmd-touch-ai-feature-phone-launched-in-china-with-lumia-inspired-design-and-bytedance-ai-integration-1874707.html"}]}]}