{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dijitalaij-kaani-otarlu-3-49-lakshalu","title_te":"డిజిటలైజ్‌ కాని ఓటర్లు 3.49 లక్షలు","section":"తాజా","status_line":"డిజిటలైజ్‌ కాని ఓటర్లు 3.49 లక్షలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T22:12:47.864Z"},"facts":[],"events":[{"id":"event-64129","date":"2026-08-10T21:46:12.000Z","title_te":"డిజిటలైజ్‌ కాని ఓటర్లు 3.49 లక్షలు","body_te":"ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్‌ ఫారాలు (ఈఏఫ్‌) ఇంకా డిజిటలైజ్‌ కాలేదు. దీంతో వీరంతా జాబితాలో ఉన్నారా.. లేదా? అనే సందిగ్ధం ప్రస్తుతం నెలకొన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ambiguity-over-13-16-percent-voters-in-the-joint-district-2479855"}]}]}