{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dil-raju-taaksik-pai-dil-raaju-bhaaree-nammakam-roo-2-000-kotla","title_te":"Dil Raju | ‘టాక్సిక్’పై దిల్ రాజు భారీ నమ్మకం.. రూ.2,000 కోట్ల కలెక్షన్ల సత్తా ఉందంటూ వ్యాఖ్యలు!","section":"తాజా","status_line":"Ramayana: 'టాక్సిక్' తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-28T03:02:27.103Z"},"facts":[],"events":[{"id":"event-92106","date":"2026-08-28T01:54:41.000Z","title_te":"Ramayana: 'టాక్సిక్' తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!","body_te":"Ramayana: 'టాక్సిక్' తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్! Dailyhunt","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Dailyhunt","url":"https://news.google.com/rss/articles/CBMigwJBVV95cUxPWU1QSWFZTTh6ejlUVVVSWGcweWdvbHI3OThjekdBN09kSjQ5VzJndG9pM3hHbWZmckZVODRHa053V3h3akZJRXhPME1YeHlNR0hQUzY2blBXeVhVTF9XQ1BPLXJuRkJvVWVvc2dnNzQ0RnRhVTdHOVE5cDB1TDRrOWR4UVlqRlFpR2NDZTdqMlBPa201TmhmS2dRSFg0cUhVczl1d2phVV82eHhFOHZDU1lsQXJOZ3Bnb0xNTjJqRmlnTkFBeTVlUWhGOEx6b1ljQ1ZPdjF4akhtOU40ZXgyVDhaR0tRUmhJYjM0a2MwRzQ2Z0hKYnBoTXBGNXc1aUgyQ2U4?oc=5"}]},{"id":"event-91060","date":"2026-08-27T08:11:50.000Z","title_te":"Dil Raju | ‘టాక్సిక్’ డివైడ్ టాక్.. దిల్ రాజుకు రూ.100 కోట్ల నష్టమా?","body_te":"Dil Raju | కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదిరిపోయే స్పందన లభించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రీమియర్ షోల నుంచే సినిమాపై డివైడ్ టాక్ మొదలైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/dil-raju-gets-100-crores-loss-2495342"}]},{"id":"event-86637","date":"2026-08-24T10:13:54.000Z","title_te":"Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!","body_te":"Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే! NTV Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"NTV Telugu","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxQVzQ5VkFza1NzQWhzallXZFlfa1Q1OGlQbzJDT3A1UXk0YVNvbUVGdU11RWRhOVNmeEhHcGx2STBWZ2k2bHNCb3RnNTFmUHZZa2Z1eXRaS1ZJSXdFQ0Q1ZXNsdGxxWVFjaC1ZN2oyTFRGb3pCVkl4MlljZnYyMzhiRG51N1FiZmNtUnZkRWJFSjhkRXZORWdGTlNjMGJCeTNCM1hjZTJrT3dZY2xfVXNISEwwaUMydGpVSUNEX0I1YUpiOHZW0gHEAUFVX3lxTFBXNDlWQXNrU3NBaHNqWVdkWV9rVDU4aVBvMkNPcDVReTRhU29tRUZ1TXVFZGE5U2Z4SEdwbHZJMFZnaTZsc0JvdGc1MWZQdllrZnV5dFpLVklJd0VDRDVlc2x0bHFZUWNoLVk3ajJMVEZvekJWSXgyWWNmdjIzOGJEbnU3UWJmY21SdmRFYkVKOGRFdk5FZ0ZOU2MwYkJ5M0IzWGNlMmtPd1ljbF9Vc0hITDBpQzJ0alVJQ0RfQjVhSmI4dlY?oc=5"}]},{"id":"event-84242","date":"2026-08-23T03:05:13.000Z","title_te":"Dil Raju | ‘టాక్సిక్’పై దిల్ రాజు భారీ నమ్మకం.. రూ.2,000 కోట్ల కలెక్షన్ల సత్తా ఉందంటూ వ్యాఖ్యలు!","body_te":"Dil Raju | ‘కేజీఎఫ్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలన విజయాలు అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/dil-raju-stunning-comments-on-toxic-2491888"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMifkFVX3lxTE84eWdYWWZIWGt3eDRLdXhubVhwOTdwczBUSUxRRy0ySW50LXU0dnFiS2IwVHY1WGlwdGhjYURtVWplNHh6UXVJc1ZfNktrcExqYzhjVGw3M1hIUlp1d0Y2aFMtZ2VkZnN3UDV1cTQyQS1UY0FYejU5a0YxemttQQ?oc=5"}]}]}