{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dimaagee-naksals-demjar","title_te":"‘దిమాగీ నక్సల్స్‌’ డేంజర్‌","section":"తాజా","status_line":"‘దిమాగీ నక్సల్స్‌’ డేంజర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72461","date":"2026-08-15T19:18:36.000Z","title_te":"‘దిమాగీ నక్సల్స్‌’ డేంజర్‌","body_te":"దేశంలో సాయుధ నక్సలిజం అంతమైందని, అయితే ‘దిమాగీ నక్సల్స్‌' (మేధో నక్సల్స్‌) నుంచి ప్రమాదం మాత్రం పొంచి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు రావాలని ఆయన అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pm-modi-announces-free-online-coaching-for-competitive-exams-in-independence-day-speech-2484647"},{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMic0FVX3lxTE01aGpPcjlLdU1yTEd2ZlNjT1dyOTVNMnUyRU1VTDB2aHVMaXRwV1ppVU1IVVNSekNiOFhQS0czbm1PS2J2MFN1aFRWYVNGajRhZWtDdWR0YWE0cWRaRDd2ckhYX0lwdGxCSWJfMkZvZERyazQ?oc=5"}]}]}