{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dinner-raatripoota-bhojanam-chestoo-teevee-ledaa-phon-nu-ekkuva","title_te":"Dinner | రాత్రిపూట భోజనం చేస్తూ టీవీ లేదా ఫోన్‌ను ఎక్కువ సేపు చూస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","section":"తాజా","status_line":"Dinner | రాత్రిపూట భోజనం చేస్తూ టీవీ లేదా ఫోన్‌ను ఎక్కువ సేపు చూస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40134","date":"2026-07-27T11:24:07.000Z","title_te":"Dinner | రాత్రిపూట భోజనం చేస్తూ టీవీ లేదా ఫోన్‌ను ఎక్కువ సేపు చూస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","body_te":"రాత్రి భోజనం చేస్తూనే మొబైల్ ఫోన్, టీవీ లేదా ట్యాబ్లెట్ చూడటం చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. అయితే ఈ అలవాటు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-are-watching-phone-or-tv-when-taking-dinner-experts-warn-about-it-2464450"}]}]}