{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diplomaa-eeeola-in-sa-rvees-vidhaanam-konasaagimchaali","title_te":"‘డిప్లొమా ఏఈఓల ఇన్ స‌ర్వీస్ విధానం కొనసాగించాలి’","section":"తాజా","status_line":"‘డిప్లొమా ఏఈఓల ఇన్ స‌ర్వీస్ విధానం కొనసాగించాలి’","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89864","date":"2026-08-26T12:03:05.000Z","title_te":"‘డిప్లొమా ఏఈఓల ఇన్ స‌ర్వీస్ విధానం కొనసాగించాలి’","body_te":"వ్యవసాయ శాఖలో డిప్లొమా అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల (AEO)కు గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇన్ స‌ర్వీస్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/in-service-policy-for-diploma-aeos-must-be-continued-2494726"}]}]}