{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diplomaa-vidyaarthula-bhavishyat-to-chelagaatamaadite-udyamaalu","title_te":"‘డిప్లొమా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడితే ఉద్యమాలు ఉధృతం’","section":"తాజా","status_line":"‘డిప్లొమా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడితే ఉద్యమాలు ఉధృతం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81890","date":"2026-08-21T14:17:23.000Z","title_te":"‘డిప్లొమా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడితే ఉద్యమాలు ఉధృతం’","body_te":"రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నెం. 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/agitations-will-intensify-if-the-future-of-diploma-students-is-jeopardized-2490295"}]}]}