{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dipyootee-paine-raayabhaaram-sailemt-raajeenaamaa-disagaa-surekh","title_te":"డిప్యూటీ పైనే రాయభారం!.. సైలెంట్‌ రాజీనామా దిశగా సురేఖను ఒప్పించేలా మంతనాలు","section":"తాజా","status_line":"డిప్యూటీ పైనే రాయభారం!.. సైలెంట్‌ రాజీనామా దిశగా సురేఖను ఒప్పించేలా మంతనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87230","date":"2026-08-24T22:50:53.000Z","title_te":"డిప్యూటీ పైనే రాయభారం!.. సైలెంట్‌ రాజీనామా దిశగా సురేఖను ఒప్పించేలా మంతనాలు","body_te":"మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యనేత, అందుకు సంబంధించిన ఆపరేషన్‌ బాధ్యతలను ‘డిప్యూటీ’కి అప్పగించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telangana-politics-there-is-a-heated-within-the-party-over-the-resignation-of-minister-konda-surekha-2493503"}]}]}