{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dishti-bomma-nara-drushti-chedu-choopunu-tarimikotte-dishtibomma","title_te":"Dishti Bomma: నర దృష్టి, చెడు చూపును తరిమికొట్టే దిష్టిబొమ్మ ఎవరో తెలుసా..? సాక్షాత్తూ శివుడికే కోపం తెప్పించి..","section":"తాజా","status_line":"Dishti Bomma: నర దృష్టి, చెడు చూపును తరిమికొట్టే దిష్టిబొమ్మ ఎవరో తెలుసా..? సాక్షాత్తూ శివుడికే కోపం తెప్పించి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T07:09:39.508Z"},"facts":[],"events":[{"id":"event-56510","date":"2026-08-06T06:42:37.000Z","title_te":"Dishti Bomma: నర దృష్టి, చెడు చూపును తరిమికొట్టే దిష్టిబొమ్మ ఎవరో తెలుసా..? సాక్షాత్తూ శివుడికే కోపం తెప్పించి..","body_te":"Dishti Bomma History: ఇంటి ముందు వేలాడదీసే దిష్టిబొమ్మ వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. శివుడి మూడో కన్ను నుంచి ఆవిర్భవించిన కీర్తిముఖుడు తన ఆజ్ఞకు లోబడి తన శరీరాన్నే తానే భక్షించడంతో, అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ఇళ్లు, దేవాలయాల ద్వారాల వద్ద అతని రూపాన్ని ఏర్పాటు చేసుకుంటే చెడు చూపు, నరదృష్టి దరిచేరవని వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/dishti-bomma-history-story-behind-scary-face-outside-houses-keerthimukha-in-hindu-tradition-1881837.html"}]}]}