{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"divi-dijaina-r-lehamgaalo-na-ti-divi-photolu","title_te":"Divi : డిజైన‌ర్ లెహంగాలో న‌టి దివి.. ఫోటోలు..","section":"తాజా","status_line":"Divi : గ‌మ్ వాల్ వ‌ద్ద న‌టి దివి.. ఫోటోలు వైర‌ల్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-88027","date":"2026-08-25T07:40:15.000Z","title_te":"Divi : గ‌మ్ వాల్ వ‌ద్ద న‌టి దివి.. ఫోటోలు వైర‌ల్‌","body_te":"గమ్ వాల్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న సియాటిల్ నగరంలోని పైక్ ప్లేస్ మార్కెట్ కింద ఉన్న ఒక ఇటుకల గోడ. నమిలేసిన చూయింగ్ గ‌మ్ లు అంటించ‌డంతో ఈ గోడ గ‌మ్ వాల్‌గా ప్ర‌స్థిద్ధి చెందింది. ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన దివి (Divi) ఈ గోడ వ‌ద్ద దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-divi-at-gum-wall-photos-viral-vm-1127287.html"}]},{"id":"event-66479","date":"2026-08-12T06:08:32.000Z","title_te":"Divi : డిజైన‌ర్ లెహంగాలో న‌టి దివి.. ఫోటోలు..","body_te":"న‌టి దివి (Divi ) డిజైన‌ర్ లెహంగాలో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-divi-in-designer-lehenga-photos-vm-1121303.html"}]}]}