{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"divi-numchi-digivachchina-deevulu","title_te":"దివి నుంచి దిగివచ్చిన దీవులు..","section":"తాజా","status_line":"దివి నుంచి దిగివచ్చిన దీవులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T00:12:31.339Z"},"facts":[],"events":[{"id":"event-84064","date":"2026-08-22T21:55:24.000Z","title_te":"దివి నుంచి దిగివచ్చిన దీవులు..","body_te":"కొచ్చి నగర శివార్లలోని కుంబళంగి దీవి.. పర్యాటకులకు ఎన్నో ఆసక్తికరమైన అనుభూతులను పంచుతుంది. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన వింతలతో.. దేశంలోనే ఓ ప్రత్యేక గ్రామంగా నిలిచింది. ఈ క్రమంలోనే.. 2003లో ‘కుంబళంగి ఇంటిగ్రేటెడ్‌ టూరిజం విలేజ్‌ ప్రాజెక్ట్‌'ను స్థానిక ప్రభుత్వం ప్రారంభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/kumbalangi-the-first-eco-friendly-tourist-village-in-india-2491343"}]}]}