{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"diy-ideas-vahvaa-paata-jeens-nu-padeyakamdi-kevalam-5-nimishaall","title_te":"DIY Ideas: వహ్వా.. పాత జీన్స్‌ను పడేయకండి.. కేవలం 5 నిమిషాల్లో ఇలా మార్చి డబ్బు సంపాదించొచ్చు!","section":"తాజా","status_line":"DIY Ideas: వహ్వా.. పాత జీన్స్‌ను పడేయకండి.. కేవలం 5 నిమిషాల్లో ఇలా మార్చి డబ్బు సంపాదించొచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55539","date":"2026-08-05T14:36:55.000Z","title_te":"DIY Ideas: వహ్వా.. పాత జీన్స్‌ను పడేయకండి.. కేవలం 5 నిమిషాల్లో ఇలా మార్చి డబ్బు సంపాదించొచ్చు!","body_te":"చిరిగిపోయిన లేదా పాతబడిన జీన్స్‌ను చాలా మంది నేరుగా చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ డెనిమ్ బట్ట చాలా బలంగా ఉండటంతో దానిని మళ్లీ ఉపయోగపడే వస్తువులుగా మార్చుకోవచ్చు. అంతేకాదు, చేతిపనులంటే ఆసక్తి ఉన్నవారు ఈ వస్తువులను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక మార్కెట్లలో విక్రయించి అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/diy-crafts-with-old-jeans-details-in-telugu-1881523.html"}]}]}