{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dk-shivakumar-na-tudu-da-rsa-n-phyaans-paiki-maik-visirina-deeke","title_te":"DK ShivaKumar | న‌టుడు ద‌ర్శ‌న్‌ ఫ్యాన్స్‌పైకి మైక్ విసిరిన డీకే శివ‌కుమార్‌.. ఎందుకంటే..!","section":"తాజా","status_line":"DK ShivaKumar | న‌టుడు ద‌ర్శ‌న్‌ ఫ్యాన్స్‌పైకి మైక్ విసిరిన డీకే శివ‌కుమార్‌.. ఎందుకంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56991","date":"2026-08-06T12:08:27.000Z","title_te":"DK ShivaKumar | న‌టుడు ద‌ర్శ‌న్‌ ఫ్యాన్స్‌పైకి మైక్ విసిరిన డీకే శివ‌కుమార్‌.. ఎందుకంటే..!","body_te":"DK ShivaKumar | ప్రముఖ నటుడు, హత్య కేసులో జైలుపాలైన దర్శన్‌ ఫ్యాన్స్ (Darshan Fans) పై క‌ర్ణాట‌క సీఎం (Karnataka CM) డీకే శివకుమార్‌ (DK Shivkumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ప్ర‌సంగం మ‌ధ్య‌లో ఏకంగా వారివైపు మైకునే విసిరారు. అసలేం జరిగిందంటే రామనగర (Ramanagara) లో ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి (Sri Chamundeshwari) కరగ మహోత్సవం నిర్వ‌హించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/dk-shivakumar-dk-shivakumar-threw-a-microphone-at-actor-darshans-fans-heres-why-2475343"}]}]}