{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dmart-maro-kotta-vyaapaaramloki-deemaart-sailemt-gaa-emtree-bhaa","title_te":"DMart: మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!","section":"తాజా","status_line":"DMart: మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T10:50:33.398Z"},"facts":[],"events":[{"id":"event-19442","date":"2026-07-15T10:46:44.000Z","title_te":"DMart: మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!","body_te":"DMart: డీమార్ట్‌ ఈ సరికొత్త ప్రయత్నానికి కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్‌కు 503 స్టోర్లు ఉన్నాయి. ఈ భారీ నెట్‌వర్క్‌ను వాడుకోవడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే ఖర్చులు (CAC), అదనపు అద్దెల భారం వంటి సవాళ్లను డీమార్ట్ సులువుగా దాటేయగలుగుతోంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/dmart-quietly-builds-pharmacy-business-offers-20-discount-on-medicines-1865988.html"}]}]}