{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dmart-rakshaabamdhan-aapharlu-deemaart-ku-kyoo-kadutunna-mahilal","title_te":"DMart: రక్షాబంధన్ ఆఫర్లు.. డీమార్ట్‌కు క్యూ కడుతున్న మహిళలు","section":"తాజా","status_line":"DMart: రక్షాబంధన్ ఆఫర్లు.. డీమార్ట్‌కు క్యూ కడుతున్న మహిళలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55626","date":"2026-08-05T14:53:23.000Z","title_te":"DMart: రక్షాబంధన్ ఆఫర్లు.. డీమార్ట్‌కు క్యూ కడుతున్న మహిళలు","body_te":"ఆగస్టు నెల మొదలవగానే డి-మార్ట్‌లో మహిళల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. కిరాణా కోసమే కాదు.. రక్షాబంధన్ సందర్భంగా తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న రంగురంగుల రాఖీలు, గిఫ్ట్ ప్యాక్‌లు, పూజా సామగ్రి, చాక్లెట్ల కోసం పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. దీంతో డి-మార్ట్ పండుగ కొనుగోళ్లకు హాట్‌స్పాట్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/why-are-women-crowding-dmart-in-august-rakhi-shopping-rush-ahead-of-raksha-bandhan-1881535.html"}]}]}