{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dmart-saapht-ver-jaab-koodaa-saripodu-deemaart-lo-panichesevaari","title_te":"Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..","section":"తాజా","status_line":"Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T08:29:39.703Z"},"facts":[],"events":[{"id":"event-31508","date":"2026-07-22T08:09:43.000Z","title_te":"Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..","body_te":"డీమార్ట్ తమ ఉద్యోగులకు అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. కేవలం జీతంనే కాకుండా చట్టబద్దంగా ఉద్యోగులకు కల్పించాల్సిన అన్నీ ప్రయోజనాలు అందిస్తోంది. బోనస్, ప్రమోషన్లు కూడా అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో.. ఆ బెనిఫిట్స్ అన్నీ ఉద్యోగికి అందిస్తోంది. ఆ వివరాలు చూస్తే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/d-mart-employee-salary-and-benefits-pf-gratuity-health-insurance-and-more-1871095.html"}]}]}