{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dmart-shopping-tips-deemaart-lo-e-rojullo-aapharlu-ekkuva-umtaay","title_te":"DMart Shopping Tips: డీమార్ట్‌లో ఏ రోజుల్లో ఆఫర్లు ఎక్కువ ఉంటాయంటే..? ఇది తెలుసుకుంటే బిల్లు సగానికి సగం తగ్గుతుంది..","section":"తాజా","status_line":"DMart Shopping Tips: డీమార్ట్‌లో ఏ రోజుల్లో ఆఫర్లు ఎక్కువ ఉంటాయంటే..? ఇది తెలుసుకుంటే బిల్లు సగానికి సగం తగ్గుతుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T08:14:13.847Z"},"facts":[],"events":[{"id":"event-61668","date":"2026-08-09T07:35:44.000Z","title_te":"DMart Shopping Tips: డీమార్ట్‌లో ఏ రోజుల్లో ఆఫర్లు ఎక్కువ ఉంటాయంటే..? ఇది తెలుసుకుంటే బిల్లు సగానికి సగం తగ్గుతుంది..","body_te":"డీమార్ట్ అంటే తెలియనివారు ఎవరూ ఉండదరు. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ లభిస్తుంది. కిరాణా సరుకుల నుంచి దుస్తుల వరకు ప్రతీఒక్కటి లభిస్తుంది. షాపింగ్‌కు వన్ స్టాప్ డెస్టినేషన్‌గా చెప్పవచ్చు. కిరాణా షాపుల్లో అన్నీ వస్తువులు దొరకవు. అదే డీమార్ట్‌లో అన్నీ ఒకేచోట లభిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/dmart-shopping-tips-which-day-has-the-best-offers-and-when-is-the-store-less-crowded-1884166.html"}]}]}