{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dmart-shopping-trick-deemaart-ku-vellevaariki-chaalaamamdiki-tel","title_te":"Dmart Shopping Trick: డీమార్ట్‌కు వెళ్లేవారికి చాలామందికి తెలియని ట్రిక్.. ఈ టైమ్‌లో వెళితే మీకే లాభం.. ఎవరూ ఇది చెప్పరు..","section":"తాజా","status_line":"Dmart Shopping Trick: డీమార్ట్‌కు వెళ్లేవారికి చాలామందికి తెలియని ట్రిక్.. ఈ టైమ్‌లో వెళితే మీకే లాభం.. ఎవరూ ఇది చెప్పరు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T07:58:05.019Z"},"facts":[],"events":[{"id":"event-76436","date":"2026-08-18T06:53:38.000Z","title_te":"Dmart Shopping Trick: డీమార్ట్‌కు వెళ్లేవారికి చాలామందికి తెలియని ట్రిక్.. ఈ టైమ్‌లో వెళితే మీకే లాభం.. ఎవరూ ఇది చెప్పరు..","body_te":"డీమార్ట్‌లో ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. సామాన్య, మధ్యతగరతి ప్రజలు ఎక్కువ సందర్శించే స్టోర్ ఇదే. ఇంట్లో కిరాణా సరుకుల కోసం ఎక్కువమంది ఈ మార్ట్‌కు వెళుతూ ఉంటారు. నెలకు సరిపోయేలా ఒకేసారి కిరాణా సరుకులను తెచ్చుకుంటారు. జనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/dmart-shopping-tips-best-days-and-times-to-avoid-crowds-and-shop-peacefully-1890883.html"}]}]}