{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dmart-vaaramlo-e-roju-deemaart-ku-velte-phresh-staak-dorukutumdo","title_te":"DMart: వారంలో ఏ రోజు డీమార్ట్‌కు వెళ్తే.. ఫ్రెష్ స్టాక్ దొరుకుతుందో తెలుసా?","section":"తాజా","status_line":"DMart: వారంలో ఏ రోజు డీమార్ట్‌కు వెళ్తే.. ఫ్రెష్ స్టాక్ దొరుకుతుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21390","date":"2026-07-16T11:12:51.000Z","title_te":"DMart: వారంలో ఏ రోజు డీమార్ట్‌కు వెళ్తే.. ఫ్రెష్ స్టాక్ దొరుకుతుందో తెలుసా?","body_te":"డీమార్ట్ స్టోర్లకు ప్రతిరోజూ కొత్త స్టాక్ చేరుతుండగా, ఎక్కువగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య సరుకు డెలివరీ జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం నుంచి బుధవారం వరకు షెల్ఫ్‌లను కొత్త ఉత్పత్తులతో నింపుతారు. తాజా వస్తువులు కొనాలనుకునే వారు పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/dmart-stock-update-when-do-new-products-arrive-and-shelves-get-restocked-heres-what-shoppers-should-know-1866831.html"}]}]}