{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dna-ra-ktamloni-deeenenu-pa-riseelimchi-kyaansa-r-va-stumdo-raad","title_te":"DNA | ర‌క్తంలోని డీఎన్ఏను ప‌రిశీలించి క్యాన్స‌ర్ వ‌స్తుందో, రాదో చెప్పేయ‌వ‌చ్చు.. సైంటిస్టుల‌ ప‌రిశోధ‌న‌..","section":"తాజా","status_line":"DNA | ర‌క్తంలోని డీఎన్ఏను ప‌రిశీలించి క్యాన్స‌ర్ వ‌స్తుందో, రాదో చెప్పేయ‌వ‌చ్చు.. సైంటిస్టుల‌ ప‌రిశోధ‌న‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80353","date":"2026-08-20T13:37:51.000Z","title_te":"DNA | ర‌క్తంలోని డీఎన్ఏను ప‌రిశీలించి క్యాన్స‌ర్ వ‌స్తుందో, రాదో చెప్పేయ‌వ‌చ్చు.. సైంటిస్టుల‌ ప‌రిశోధ‌న‌..","body_te":"యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ (యూసీఎల్ఏ) పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త రక్త పరీక్ష భవిష్యత్తులో క్యాన్సర్‌తోపాటు కాలేయ వ్యాధులు, అవయవాలకు జరిగిన నష్టాన్ని గుర్తించడంలో సహాయపడే అవకాశం ఉందని తాజా పరిశోధన సూచిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/new-study-reveals-that-soon-our-dna-can-tell-whether-we-can-get-cancer-or-not-2489219"}]}]}