{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dna-structure-deeen-e-madatallonoo-gumde-jabbula-rahasyam","title_te":"DNA Structure | డీఎన్‌ఏ మడతల్లోనూ గుండె జబ్బుల రహస్యం","section":"తాజా","status_line":"DNA Structure | డీఎన్‌ఏ మడతల్లోనూ గుండె జబ్బుల రహస్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T08:57:16.557Z"},"facts":[],"events":[{"id":"event-83010","date":"2026-08-22T08:43:18.000Z","title_te":"DNA Structure | డీఎన్‌ఏ మడతల్లోనూ గుండె జబ్బుల రహస్యం","body_te":"మన శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన జన్యు సూచనలను డీఎన్‌ఏ అందిస్తుంది. జన్యువుల్లో మార్పులే వ్యాధులకు ప్రధాన కారణమని ఇప్పటివరకు భావించినప్పటికీ, డీఎన్‌ఏ కణంలో ఎలా మడతపడి, త్రీడీ ఆకృతిలో ఎలా అమరిక అయి ఉంటుందన్న అంశం కూడా కీలకమని తాజా పరిశోధన వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/studying-dna-structure-and-folds-might-help-heart-diseases-mystery-say-scientists-2491035"}]}]}