{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"doctor-assault-thaanelo-daakta-r-nu-kottina-peshemt-kumaarudu","title_te":"Doctor Assault: థానెలో డాక్ట‌ర్‌ను కొట్టిన పేషెంట్ కుమారుడు..","section":"తాజా","status_line":"Doctor Assault: థానెలో డాక్ట‌ర్‌ను కొట్టిన పేషెంట్ కుమారుడు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T05:07:12.279Z"},"facts":[],"events":[{"id":"event-85790","date":"2026-08-24T04:58:19.000Z","title_te":"Doctor Assault: థానెలో డాక్ట‌ర్‌ను కొట్టిన పేషెంట్ కుమారుడు..","body_te":"Doctor Assault: డాక్ట‌ర్‌పై దాడి ఘ‌ట‌న మ‌రోసారి మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకున్న‌ది. తాజాగా క‌ళ్యాణ్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్‌పై దాడి జ‌రిగింది. ఆర్దోపెడిక్ వైద్యుడు డాక్ట‌ర్ యోగేంద్ర జైస్వాల్‌ను.. ఓ పేషెంట్ కొడుకు కొట్టాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/orthopaedist-dr-yogendra-jaiswal-was-verbally-abused-and-beaten-up-by-son-of-a-patient-in-thane-2492693"}]}]}