{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"doctor-fish-ee-chepalu-kaallu-naakite-mee-sareeramlo-enni-rogaal","title_te":"Doctor Fish: ఈ చేపలు కాళ్లు నాకితే మీ శరీరంలో ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా?","section":"తాజా","status_line":"Doctor Fish: ఈ చేపలు కాళ్లు నాకితే మీ శరీరంలో ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-29T14:57:12.548Z"},"facts":[],"events":[{"id":"event-43870","date":"2026-07-29T14:13:09.000Z","title_te":"Doctor Fish: ఈ చేపలు కాళ్లు నాకితే మీ శరీరంలో ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా?","body_te":"ఆధునిక కాలంలో బ్యూటీ పార్లర్లు, స్పాలు మరియు మాల్స్‌లలో 'ఫిష్ పెడిక్యూర్' లేదా 'ఫిష్ స్పా' అనేది ఎంతగానో ప్రాచుర్యం పొందింది. గాజు తొట్టిలో కాళ్లు పెడితే చాలు, వందలాది చిన్న చిన్న చేపలు వచ్చి పాదాల చుట్టూ చేరి ముద్దుపెడుతున్నట్లు కొరుకుతూ నవ్వు తెప్పిస్తాయి. ఈ స్పా థెరపీలో ఉపయోగించే ప్రత్యేకమైన చేపలనే 'గార రుఫా' లేదా ముద్దుగా 'డాక్టర్ ఫిష్' అని పిలుస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/doctor-fish-benefits-spa-therapy-and-origin-explained-details-in-telugu-1876119.html"}]}]}