{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"doctor-found-dead-jooniyar-daaktar-aatmahatya-naluguru-seeniyar","title_te":"Doctor Found Dead | జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య.. నలుగురు సీనియర్‌ డాక్టర్లు సస్పెండ్‌","section":"తాజా","status_line":"Doctor Found Dead | జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య.. నలుగురు సీనియర్‌ డాక్టర్లు సస్పెండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63360","date":"2026-08-10T10:16:15.000Z","title_te":"Doctor Found Dead | జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య.. నలుగురు సీనియర్‌ డాక్టర్లు సస్పెండ్‌","body_te":"Doctor Found Dead | ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ రూమ్‌లో ఒక జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌, వేధింపుల ఆరోపణలపై నలుగురు సీనియర్‌ డాక్టర్లను సస్పెండ్‌ చేశారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/junior-doctor-found-dead-at-surat-hostel-4-seniors-suspended-for-alleged-harassment-2479173"}]}]}