{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"doctor-vaidyam-cheyanu-evariki-cheppukumtaaro-cheppukomdamtoo-da","title_te":"Doctor | వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ డాక్టర్‌ ఫైర్.. వీడియో","section":"తాజా","status_line":"Doctor | వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ డాక్టర్‌ ఫైర్.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T13:37:53.151Z"},"facts":[],"events":[{"id":"event-55460","date":"2026-08-05T13:29:40.000Z","title_te":"Doctor | వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ డాక్టర్‌ ఫైర్.. వీడియో","body_te":"Doctor | ఓ మహిళను కుటుంబసభ్యులు వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు వ్యక్తికి వైద్యం చేయాలని బంధువులు డాక్టర్‌ను కోరారు. అయితే ఆ డాక్టర్ మాత్రం దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని రోగులను పట్టించుకోకుండా ఉండడంతో మహిళ బంధువు అతడ్ని పశ్నించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/andhrapradesh-news/i-donot-want-to-give-treatment-says-doctor-to-patients-in-tirupathi-district-limits-2474351"}]}]}