{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"doctors-drown-sarassulo-padina-mobail-phon-teesemduku-prayatnimc","title_te":"Doctors Drown | సరస్సులో పడిన మొబైల్‌ ఫోన్‌.. తీసేందుకు ప్రయత్నించి ఇద్దరు డాక్టర్లు మునిగి మృతి","section":"తాజా","status_line":"Doctors Drown | సరస్సులో పడిన మొబైల్‌ ఫోన్‌.. తీసేందుకు ప్రయత్నించి ఇద్దరు డాక్టర్లు మునిగి మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:12:06.437Z"},"facts":[],"events":[{"id":"event-35436","date":"2026-07-24T11:44:26.000Z","title_te":"Doctors Drown | సరస్సులో పడిన మొబైల్‌ ఫోన్‌.. తీసేందుకు ప్రయత్నించి ఇద్దరు డాక్టర్లు మునిగి మృతి","body_te":"Doctors Drown | ముగ్గురు యువ డాక్టర్లు ఒక సరస్సు వద్ద పార్టీ చేసుకున్నారు. ఒకరి మొబైల్‌ ఫోన్‌ నీటిలో పడింది. దానిని తీసేందుకు ప్రయత్నించే క్రమంలో ఇద్దరు జూనియర్‌ వైద్యులు సరస్సులో మునిగి మరణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/2-doctors-drown-while-trying-to-retrieve-phone-from-lake-in-jharkand-2461446"}]}]}