{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"doctors-reattach-amputated-hand-tegina-yuvakudi-kudi-cheyi-sarja","title_te":"Doctors Reattach Amputated Hand | తెగిన యువకుడి కుడి చేయి.. సర్జరీ ద్వారా తిరిగి అతికించిన డాక్టర్లు","section":"తాజా","status_line":"Doctors Reattach Amputated Hand | తెగిన యువకుడి కుడి చేయి.. సర్జరీ ద్వారా తిరిగి అతికించిన డాక్టర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63570","date":"2026-08-10T12:20:19.000Z","title_te":"Doctors Reattach Amputated Hand | తెగిన యువకుడి కుడి చేయి.. సర్జరీ ద్వారా తిరిగి అతికించిన డాక్టర్లు","body_te":"Doctors Reattach Amputated Hand | ఒక యువకుడి కుడి చేయి యంత్రంలో ఇరుక్కుపోవడంతో మణికట్టు వరకు తెగిపోయింది. అయితే తెగిన చేతితో సహా అతడ్ని వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏడు గంటలకుపైగా సర్జరీ నిర్వహించారు. తెగిన చేతిని విజయవంతంగా పూర్తిగా అతికించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ghaziabad-hospital-doctors-reattach-18-year-olds-completely-amputated-hand-in-7-hour-surgery-2479307"}]}]}