{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"domgli-aarogya-kemdraanni-samdarsimchina-diemhecho","title_te":"డోంగ్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ","section":"తాజా","status_line":"డోంగ్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T13:43:29.730Z"},"facts":[],"events":[{"id":"event-17946","date":"2026-07-14T13:23:32.000Z","title_te":"డోంగ్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ","body_te":"నవతెలంగాణ-మద్నూర్డోంగ్లి ప్రాథమీక ఆరోగ్య కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ వెంకటి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విధులకు సకాలంలో హాజరవ్వాలని సూచించారు. ప్రజలకు అందించే వైద్య చికిత్సల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి వైద్యురాలు శ్రీలేఖ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకటస్వామి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది […] The post డోంగ్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/dmho-visits-dongli-health-centre/"}]}]}