{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donaald-tramp-taariph-lapai-amerikaalo-tuphaan-kortu-metlekkina","title_te":"డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై అమెరికాలో తుఫాన్.. కోర్టు మెట్లెక్కిన 25 రాష్ట్రాలు","section":"తాజా","status_line":"డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై అమెరికాలో తుఫాన్.. కోర్టు మెట్లెక్కిన 25 రాష్ట్రాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T03:32:32.333Z"},"facts":[],"events":[{"id":"event-52811","date":"2026-08-04T03:16:58.000Z","title_te":"డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై అమెరికాలో తుఫాన్.. కోర్టు మెట్లెక్కిన 25 రాష్ట్రాలు","body_te":"అమెరికాలో దిగుమతి సుంకాల అంశం మరోసారి రాజకీయ, న్యాయపరమైన వివాదానికి దారితీసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న కొత్త సుంకాలపై అమెరికాలోని 25 రాష్ట్రాలు సోమవారం (ఆగస్టు 03) కోర్టును ఆశ్రయించాయి. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన దిగుమతి పన్నులను మరో రూపంలో తిరిగి అమలు చేసే ప్రయత్నమేనని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామం అమెరికా వాణిజ్య విధానంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/us-tariff-war-25-us-states-sue-to-block-donald-trump-new-tariffs-on-60-countries-including-india-1880298.html"}]}]}