{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donald-trump-alaa-cheste-aa-remdu-desaala-ku-mamchidi-kaadu-ra-s","title_te":"Donald Trump | అలా చేస్తే ఆ రెండు దేశాల‌కు మంచిది కాదు.. ర‌ష్యా, చైనాల‌కు ట్రంప్ వార్నింగ్‌","section":"తాజా","status_line":"Donald Trump | అలా చేస్తే ఆ రెండు దేశాల‌కు మంచిది కాదు.. ర‌ష్యా, చైనాల‌కు ట్రంప్ వార్నింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T06:01:00.568Z"},"facts":[],"events":[{"id":"event-36516","date":"2026-07-25T05:27:46.000Z","title_te":"Donald Trump | అలా చేస్తే ఆ రెండు దేశాల‌కు మంచిది కాదు.. ర‌ష్యా, చైనాల‌కు ట్రంప్ వార్నింగ్‌","body_te":"Donald Trump | ఇరాన్‌ (Iran) కు చైనా (China), రష్యా (Russia) దేశాలు ఎలాంటి ఆయుధాలు విక్రయించకూడదని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హెచ్చరించారు. అలా చేస్తే అది ఆ రెండు దేశాల ప్రయోజనాలకు మంచిది కాదని అన్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌కు ఆయా దేశాలు ఆయుధాలు అందించడం లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/dont-think-theyd-disappoint-me-trump-warns-putin-xi-against-arms-sale-to-iran-2462307"}]}]}