{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donald-trump-bhaara-t-paakisthaan-ma-dhya-yuddhaanni-nene-aapesa","title_te":"Donald Trump | ‘భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా’.. డొనాల్డ్ ట్రంప్ నోట మ‌ళ్లీ పాత పాట‌..!","section":"తాజా","status_line":"Donald Trump | ‘భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా’.. డొనాల్డ్ ట్రంప్ నోట మ‌ళ్లీ పాత పాట‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T10:44:35.118Z"},"facts":[],"events":[{"id":"event-8580","date":"2026-07-09T10:37:29.000Z","title_te":"Donald Trump | ‘భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా’.. డొనాల్డ్ ట్రంప్ నోట మ‌ళ్లీ పాత పాట‌..!","body_te":"Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడుతున్నారు. గ‌తంలో తన చొరవవల్లే భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) యుద్ధం ఆగిందంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ (Airforce) లో ప్రయాణిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది మే నెలలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindhoor) సమయంలో 11 విమానాలు కూలిపోయినట్లు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/donald-trump-revives-india-pakistan-ceasefire-claim-says-11-planes-were-shot-down-2445797"}]}]}