{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donald-trump-eyir-phors-va-n-ekki-phud-tra-kkuloki-maari-see-32e","title_te":"Donald Trump: ఎయిర్‌ఫోర్స్ వ‌న్ ఎక్కి.. ఫుడ్‌ ట్ర‌క్కులోకి మారి.. సీ-32ఏలో ట్రంప్ సీక్రెట్ జ‌ర్నీ.. వీడియో","section":"తాజా","status_line":"Donald Trump: ఎయిర్‌ఫోర్స్ వ‌న్ ఎక్కి.. ఫుడ్‌ ట్ర‌క్కులోకి మారి.. సీ-32ఏలో ట్రంప్ సీక్రెట్ జ‌ర్నీ.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64715","date":"2026-08-11T06:58:05.000Z","title_te":"Donald Trump: ఎయిర్‌ఫోర్స్ వ‌న్ ఎక్కి.. ఫుడ్‌ ట్ర‌క్కులోకి మారి.. సీ-32ఏలో ట్రంప్ సీక్రెట్ జ‌ర్నీ.. వీడియో","body_te":"Donald Trump : ఎయిర్‌ఫోర్స్ వ‌న్ ఎక్కి.. ఫుడ్‌ ట్ర‌క్కులోకి మారి.. సీ-32ఏలో ట్రంప్ సీక్రెట్ జ‌ర్నీ చేశారు. అంకారా నుంచి ఆయ‌న బ్రిట‌న్‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఈ స్టంట్ చేయాల్సి వ‌చ్చింది. ఇరానియ‌న్ల నుంచి ప్రాణ హాని ఉన్న నేప‌థ్యంలో ట్రంప్ త‌న విమానాల‌ను మార్చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/donald-trump-secretly-flew-in-c-32a-flight-from-turkey-video-2480033"}]}]}