{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donald-trump-ha-tyaaya-tnam-ja-rugutumda-ni-vimaanaalu-svaap-che","title_te":"Donald Trump: హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంద‌ని.. విమానాలు స్వాప్ చేసిన ట్రంప్","section":"తాజా","status_line":"Donald Trump: హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంద‌ని.. విమానాలు స్వాప్ చేసిన ట్రంప్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T06:01:00.568Z"},"facts":[],"events":[{"id":"event-36514","date":"2026-07-25T05:45:16.000Z","title_te":"Donald Trump: హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంద‌ని.. విమానాలు స్వాప్ చేసిన ట్రంప్","body_te":"Donald Trump: ట్రంప్ భ‌య‌ప‌డ్డారు. అక‌స్మాత్తుగా త‌న విమానాన్ని మార్చేశారు. ట‌ర్కీలో జ‌రిగిన‌ నాటో మీటింగ్‌లో పాల్గొన్న ఆయ‌న‌.. అంకారా నుంచి తిరుగు ప్ర‌యాణం వేళ .. విమానాల‌ను స్వాప్ చేసిన‌ట్లు ఓ మీడియా త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది. ఇరానీలు హ‌త్యాయ‌త్నం చేస్తార‌ని ఇంటెలిజెన్స్ స‌మాచారం రావ‌డంతో ఆయ‌న విమానాన్ని మార్చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/donald-trump-abruptly-switched-planes-after-leaving-a-nato-summit-in-turkiye-following-reports-of-a-supposed-iranian-plot-to-kill-him-2462306"}]}]}