{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donald-trump-iraan-ku-traila-r-maatra-me-choopimchaam-tva-ralo-s","title_te":"Donald Trump | ఇరాన్‌కు ట్రైల‌ర్ మాత్ర‌మే చూపించాం.. త్వ‌రలో సినిమా చూపిస్తాం : డొనాల్డ్ ట్రంప్","section":"తాజా","status_line":"Donald Trump | ఇరాన్‌కు ట్రైల‌ర్ మాత్ర‌మే చూపించాం.. త్వ‌రలో సినిమా చూపిస్తాం : డొనాల్డ్ ట్రంప్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-22T15:37:17.085Z"},"facts":[],"events":[{"id":"event-32200","date":"2026-07-22T14:45:32.000Z","title_te":"Donald Trump | ఇరాన్‌కు ట్రైల‌ర్ మాత్ర‌మే చూపించాం.. త్వ‌రలో సినిమా చూపిస్తాం : డొనాల్డ్ ట్రంప్","body_te":"Donald Trump | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) మరో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పట్లో ఆ దేశాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. నతాంజ్ (Natanj) అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/we-showed-iran-trailer-only-will-show-them-the-movie-soon-donald-trump-2459343"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxPcnJBTTRqVTVnU2NCdzNKRXEyeDNRS3VpaFNPXzdNX3htcVVDYTdhTFgzbEhYRVhyci16Z242Z0Z1dW13Z096eUtNV0R1QzJXQ0Zia2lsVjBSRGd6bzFTVDZwckFKQXppZXc1NE4wMV9palNxdmxaaGFEeGJ5QUhWcHV4VWZYc2RmTkdESlF3OEJpZGlQM0N1cXdiVG9XRkxmaGNyUW1sSGFnUFE4QmpwOWJleDQ1Zw?oc=5"}]}]}