{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donald-trump-milita-ree-helikaapta-r-lo-tramp-sa-meepamgaa-velli","title_te":"Donald Trump: మిలిట‌రీ హెలికాప్ట‌ర్‌లో ట్రంప్.. స‌మీపంగా వెళ్లిన క‌మ‌ర్షియ‌ల్‌ విమానం","section":"తాజా","status_line":"Donald Trump: మిలిట‌రీ హెలికాప్ట‌ర్‌లో ట్రంప్.. స‌మీపంగా వెళ్లిన క‌మ‌ర్షియ‌ల్‌ విమానం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56338","date":"2026-08-06T04:05:36.000Z","title_te":"Donald Trump: మిలిట‌రీ హెలికాప్ట‌ర్‌లో ట్రంప్.. స‌మీపంగా వెళ్లిన క‌మ‌ర్షియ‌ల్‌ విమానం","body_te":"Donald Trump: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌యాణిస్తున్న మిలిట‌రీ హెలికాప్ట‌ర్‌కు అతి స‌మీపం నుంచి ప్ర‌యాణికుల‌తో కూడిన ఓ విమానం వెళ్లింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఏవియేష‌న్ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. వైట్‌హౌజ్ నుంచి ట్రంప్‌తో మెరైన్ వ‌న్ హెలికాప్ట‌ర్ బ‌య‌లుదేర‌గా, ఇక రీగ‌న్ వాషింగ్ట‌న్ నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు నుంచి ఓ విమానం డిపార్ట్ అయ్యింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/donald-trumps-marine-one-helicopter-flies-too-close-to-passenger-airplane-2475052"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxOU3RlQjV5OU5MRnE1b1Ayc1lpXzJzbFpDVlhObGduUlJDUW0tS3FOV2dscWtUUjN3UlVxQ2R3Tnp6bEY3R3R6UTBVVlRwYnJqd3VPRzN6QldXSThJU3ZabXVfYS1CZkNiUERHS2ZaZ0ZOSFlNZDNtTzdZMUplQVBSS2xnTjlJX1ItbzBHQWpnUlhKZTdEdTJvX3dOc0l4UnlwMDFPLXNxT0FHSklCVXJZSW5YUm1Oa19vRUE?oc=5"}]}]}